MovieGQ

Thane Marena Gunamme Marena

Devadasu (1953) · Track 5 of 11

Song Details

Lyrics

తానే మారెనా గుణమ్మే మారెనా దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా తానే మారెనా గుణమ్మే మారెనా దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా తొలిచూపు నాటి రూపు మారే ధోరణి మారె తొలిచూపు నాటి రూపు మారే ధోరణి మారె నిలువెల్లా మెల్లనాయె నిట్టూర్పే తుదాయే ఏదీ లేని పేదైపోయి ఈ తీరాయెనా వలపు తీరు ఈ తీరౌనా ...ఆ... వలపు తీరు ఈ తీరౌనా మా చెలిమి కలలో పెన్నిదేనా...ఆ...ఆ..ఆ పెను చీకటైన జీవితానా వెల్గిన జ్యోతీ తానే మారెనా గుణమ్మే మారెనా దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా మధుపాయే మాసిపోగా అంతమ్మే ఫలమ్మా ఏరి కోరు ఉల్లాసాలు ఈ తీరాయెనా తానే నా సేవలకు ఇంతే వరమా... ఆ... నా సేవలకు ఇంతే వరమా... ఆ... నాకిదే కడసారి దరిశనమా ....ఆ....ఆ...ఆ అడియాస పాలు చేసినారు కోరినవార అడియాస పాలు చేసినారు కోరినవార అడియాస పాలు చేసినారు కోరినవారు మనసైనా చేరలేని ఈ దాసి ఇటాయే గాలీ మేడ కూలీపోయి ఈ తీరాయెనా తానే మారెనా గుణమ్మే మారెనా దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devadasu

See All