Song Details
Lyrics
ఓ దేవదా ఓ పార్వతీ చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటుబూటా ఓ దేవద చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటుబూటా ఓ దేవద పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే బదులు పల్కడము పట్టుబడిందే పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే బదులు పల్కడము పట్టుబడిందే పసికూన సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు పసికూన సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు ఓ పార్వతీ ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనోయ్ ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనోయ్ అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా ఓ పార్వతీ నా ఎదుటే నీ బడాయి జీవితమే ఓ లడాయి నా ఎదుటే నీ బడాయి జీవితమే ఓ లడాయి లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్ లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్ ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా ఉడుకూమోతా ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా ఉడుకూమోతా ఓ పిరికి పార్వతీ ఓ దుడుకు దేవద
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Devadasu
See AllKalayidhani Nijamidhani
Ghantasala
Intha Telisiyundi Ee Gunamelara
Rao Balasaraswathi Devi
Kudi Yedamaithe Porapatuledoi
Ghantasala
Cheliyaledhu Chelimiledhu
Ghantasala, K. Rani
Thane Marena Gunamme Marena
Rao Balasaraswathi Devi
Jagame Maya Brathuke Maya
Ghantasala
O O Devadha O O Parvathi
Udutha Sarojini, Jamuna Rani
Palleku Podham Parunu Chudham
Ghantasala
Antha Bhrantiyena Jeevitana Velugintena
K. Rani
Andhala Anandam Indhenayya
Rao Balasaraswathi Devi