MovieGQ

Andhala Anandam Indhenayya

Devadasu (1953) · Track 11 of 11

Song Details

Lyrics

అందాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా అందాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా పొంగారే సోయగము రంగు సేయగా పొంగారే సోయగము రంగు సేయగా రంగరంగేళిగా ఆడి పాడేనయ్య రంగరంగేళిగా ఆడి పాడేనయ్య అందం చూడవయ్యా ఆనందించవయ్యా అందాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా ముల్లోకాల లేని సల్లాపాల ముంచి తేలించి లాలించేనయ్యా ముల్లోకాల లేని సల్లాపాల ముంచి తేలించి లాలించేనయ్యా పూల జంపాలలు తూగుటుయ్యాలలు పూల జంపాలలు తూగుటుయ్యాలలు నీడగా జోడుగా ఆడిపాడేనయ్యా నీడగా జోడుగా ఆడిపాడేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా అందాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జాణనయ్యా హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జాణనయ్యా లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా పొంగారే సోయగము రంగు సేయగా రంగరంగేళిగా ఆడి పాడేనయ్య అందం చూడవయ్యా ఆనందించవయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా పొంగారే సోయగము రంగు సేయగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devadasu

See All