MovieGQ

Cheliyaledhu Chelimiledhu

Devadasu (1953) · Track 4 of 11

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే ఏ ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేలే చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే చేరదీసి సేవచేసే తీరు కరువాయే చేరదీసి సేవచేసే తీరు కరువాయే నీ దారే వేరాయే చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే మరుపురాని బాధ కన్నా మధురమే లేదు మరుపురాని బాధ కన్నా మధురమే లేదు గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు అందరాని పొందుకన్నా అందమే లేదు ఆనందమే లేదు చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే రగలి పొగలు కొండలైనా పగిలి జారేనా రగలి పొగలు కొండలైనా పగిలి జారేనా దారిలేని భాదతో నేనారిపోయెనా కధ తీరిపోయేనా చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devadasu

See All