MovieGQ

O O Devadha O O Parvathi

Devadasu (1953) · Track 7 of 11

Song Details

Lyrics

ఓ దేవదా ఓ పార్వతీ చదువు ఇదేనా అయవారు నిదరోతే తమరు ఇలాగే దౌడో దౌడా ఓ దేవద చదువు ఇదేనా అయవారు నిదరోతే తమరు ఇలాగే దౌడో దౌడా ఓ దేవద కూనలమ్మ బజ్జిలో దివిగాలున్నాయే పడితే వాటముగా పట్టుపడేనే కూనలమ్మ బజ్జిలో దివిగాలున్నాయే పడితే వాటముగా పట్టుపడేనే బడిమానే ఎడముంటే ఎపుడూ ఇలాగే ఆటే ఆట బడిమానే ఎడముంటే ఎపుడూ ఇలాగే ఆటే ఆట ఓ పార్వతీ రెక్కరాని కూననే పడితే పాపమే బడిలో నేర్చినది ఈ చదువేనా రెక్కరాని కూననే పడితే పాపమే బడిలో నేర్చినది ఈ చదువేనా బడిలోనే చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే బడిలోనే చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే ఓ పిరికి పార్వతి తేలేనులే నీ బడాయి చాలునులే ఈ లడాయి తేలేనులే నీ బడాయి చాలునులే ఈ లడాయి లడాయిలా సరే మనకు జిలాయిలో జిలాయిలో లడాయిలా సరే మనకు జిలాయిలో జిలాయిలో ఆ అన్నా ఉ అన్నా అలిగి పోయే ఉడుకుమోత ఆ అన్నా ఉ అన్నా అలిగి పోయే ఉడుకుమోత రా రా పిరికి పార్వతి పో పో దూకుడు దేవద

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devadasu

See All