MovieGQ

Kudi Yedamaithe Porapatuledoi

Devadasu (1953) · Track 3 of 11

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ సుడిలో దూకి ఎదురీదకా..ఆ..ఆ.. సుడిలో దూకి ఎదురీదకా మునకే సుఖమనుకోవోయ్ మునకే సుఖమనుకోవోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ మేడలోనే అల పైడిబొమ్మా నీడనే చిలకమ్మా..ఆ.. మేడలోనే అల పైడిబొమ్మా నీడనే చిలకమ్మా.. కొండలే రగిలే వడగాలి..కొండలే రగిలే వడగాలి.. నీ సిగలో పూవేలోయ్ నీ సిగలో పూవేలోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్ చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్ లాయిరీ నడిసంద్రములోన లాయిరీ నడిసంద్రములోన లంగరుతో పనిలేదోయ్ లంగరుతో పనిలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devadasu

See All