MovieGQ

Intha Telisiyundi Ee Gunamelara

Devadasu (1953) · Track 2 of 11

Song Details

Lyrics

ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా పంతమా మువ్వ గోపాలా నా సామి ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా పంతమా మువ్వ గోపాలా నా సామి ఇంత తెలిసి యుండీ అలుక చేసి ఇంటికి రావైతివి అలుక చేసి ఇంటికి రావైతివి చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా చెలికత్తెవైనా నీవే చెలువుడవైనా నీవే చెలికత్తెవైనా నీవే చెలువుడవైనా నీవే తలచి చూడనా తానే దైవము నీవే ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా వింతదానివలే నన్ను వేరుచేసి రావైతివి అంతరంగులున్నారా నన్నాదరించేరా వింతదానివలే నన్ను వేరుచేసి రావైతివి అంతరంగులున్నారా నన్నాదరించేరా అంతరంగమైనా నీవే ఆదరించేవు నీవే అంతరంగమైనా నీవే ఆదరించేవు నీవే చింతించి చూడనా జీవనము నీవే చింతించి చూడనా జీవనము నీవే ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా శ్రీనిధి మువ్వగోపాలా నన్నేలరా శ్రీనిధి మువ్వగోపాలా నన్నేలరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devadasu

See All