MovieGQ

Kalayidhani Nijamidhani

Devadasu (1953) · Track 1 of 11

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఓ.. కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే పసితనపు మనోరథం వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే పసితనపు మనోరథం వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే ఓ.. కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే వరమింతే చివురించిన పూదేవీ విరియగా విరితావులు దూరాలై చనేనులే ప్రేమ ఇంతేలే పరిణామమింతేలే కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరబారాలేమో నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరబారాలేమో హితవేమో ఎది నేరని ప్రాయానా చనువునా రవళించిన రాగమ్మే స్థిరమ్మౌ యోగమింతేలే అనురాగమింతేలే కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devadasu

See All