Song Details
Lyrics
జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా కలిమి లేములు కష్ట సుఖాలు కలిమి లేములు కష్ట సుఖాలు కావడిలో కుండలనీ భయమేలోయి కావడిలో కుండలనీ భయమేలోయి కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతోనోయి కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతోనోయి జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా ఆశా మోహముల దరిరానికోయి ఆశా మోహముల దరిరానికోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి భాదే సౌఖ్యమనే భావనే రానివోయ్ ఆ ఎరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయి జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా జగమే మాయ బ్రతుకే మాయ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Devadasu
See AllKalayidhani Nijamidhani
Ghantasala
Intha Telisiyundi Ee Gunamelara
Rao Balasaraswathi Devi
Kudi Yedamaithe Porapatuledoi
Ghantasala
Cheliyaledhu Chelimiledhu
Ghantasala, K. Rani
Thane Marena Gunamme Marena
Rao Balasaraswathi Devi
O O Devadha O O Parvathi
Udutha Sarojini, Jamuna Rani
Palleku Podham Parunu Chudham
Ghantasala
O Devadha O Parvathi
Ghantasala, Jikki
Antha Bhrantiyena Jeevitana Velugintena
K. Rani
Andhala Anandam Indhenayya
Rao Balasaraswathi Devi