MovieGQ

Palleku Podham Parunu Chudham

Devadasu (1953) · Track 8 of 11

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో అల్లరి చేదాం చలో చలో పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో అల్లరి చేదాం చలో చలో ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో అల్లరి చేదాం చలో చలో ఆటపాటలందు కవ్వించు కొంటే కోణంగి ఆటపాటలందు కవ్వించు కొంటే కోణంగి మనసేమో మక్కువేమో మనసేమో మక్కువేమో నగవేమో వగేమో కనులారా చూదము పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో అల్లరి చేదాం చలో చలో నన్ను చూడగానే నిననాటి చనువు చూపేనో నన్ను చూడగానే నిననాటి చనువు చూపేనో నా దరికి దూకునో నా దరికి దూకునో తానలిగి పోవునో ఏమౌనో చూదము పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో అల్లరి చేదాం చలో చలో ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో అల్లరి చేదాం చలో చలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devadasu

See All