MovieGQ

Vivaha Bojanambu Vinthaina Vantakambu

Maya Bazaar (1957) · Track 7 of 21

Song Details

Lyrics

వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు అహహ్హ హహ్హ హహ్హ (3) ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల ఓహ్హోరె అరిసెలెల్ల ఇవెల్ల నాకె చెల్ల వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు అహహ్హ హహ్హ హహ్హ (3) భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు భలె జిలేబి ముందు ఇవెల్ల నాకె విందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు అహహ్హ హహ్హ హహ్హ (3) మఝూరె అప్పలాలు పులిహోర దప్పళాలు మఝూరె అప్పలాలు పులిహోర దప్పళాలు వహ్వారె పాయసాలు ఇవెల్ల నాకె చాలు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు అహహ్హ హహ్హ హహ్హ (3)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maya Bazaar

See All