MovieGQ

Lalli Lalla Lalli Lala

Maya Bazaar (1957) · Track 9 of 21

Song Details

Lyrics

లల్లిలలా లల్లిలలా లల్లిలలా లల్లిలలా లల్లి లల్లి లల్లిలలా లల్లిలలా లల్లిలలా లల్లి లల్లి లల్లిలలా అల్లీబిల్లీ ఆటలే లల్లిలలా పాటలే అల్లీబిల్లీ ఆటలే లల్లిలలా పాటలే ఎవరెవరో కోయిలలూ కుహూ కుహూ కుహూ కుహూ ఎవరెవరే నెమిళలూ కెకే కెకే కెకే కెకే ఎవరెవరే ఎవరెవరే వన్నెలేడి పిల్లలూ ఎవరెవరే ఎవరెవరే వన్నెలేడి పిల్లలూ లల్లిలలా లల్లిలలా లల్లి లల్లి లల్లిలలా లల్లిలలా లల్లిలలా లల్లి లల్లి లల్లిలలా అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ చక్క చక్కని జోస్యం చెపుతామూ అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ చక్క చక్కని జోస్యం చెపుతామూ యవ్వన శోబుల పరామే ఇది బావను తలచుట గర్వమే యవ్వన శోబుల పరవమే ఇది బావను తలచుట గర్వమే ఆ బావే తనకిక సర్వమే అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ చక్క చక్కని జోస్యం చెపుతామూ ఉన్న మాటకు ఉలుకెందుకు మరి ఉన్నదె చెబుతాము ఉన్న మాటకు ఉలుకెందుకు మరి ఉన్నదె చెబుతాము వలదన్నా చెబుతాము నూతన విద్యల ప్రవీణుడే బల్ ప్రతిభావంతుడె నీ బావా నూతన విద్యల ప్రవీణుడే బల్ ప్రతిభావంతుడె నీ బావా అతి చతుర వీరుడె నీ బావా అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ చక్క చక్కని జోస్యం చెపుతామూ మల్లీ జాజీ మాలతి సంపెంగ పూలబాణములు వేసేనూ మల్లీ జాజీ మాలతి సంపెంగ పూలబాణములు వేసేనూ బాలామణితో మురిసేను మన బాలామణితో మురిసేను తన పెళ్ళికి బావను పిలిచేను అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ చక్క చక్కని జోస్యం చెపుతామూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maya Bazaar

See All