Song Details
Lyrics
పల్లవి: నీకోసమే నే జీవించునది ఈ విరహములో ఈ నిరాశలో నీకోసమే నే జీవించునది ఈ విరహములో ఈ నిరాశలో వెన్నెల కూడా చీకటిఐనా మనసున వెలుగే లేకపోయినా నీకోసమే నే జీవించునది చరణం: 1 విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా నీ రూపమునే ధ్యానించునది నా హృదయములో నా మనస్సులో నీ రూపమునే ధ్యానించునది చరణం: 2 హృదయము నీతో వెడలి పోయినా మదిలో ఆశలు మాసిపోయిన మన ప్రేమలనే మరి మరి తలచి ప్రాణము నిలుపుకొనీ నీకోసమే నే జీవించునది చరణం: 3 మెలుకువనైనా కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయ దేవిగా లోకములన్నీ ఏకమె అయినా ఇది నాదానవేగా నీ రూపమునే ధ్యానించునది ఈ విరహములో ఈ నిరాశలో నీకోసమే నే జీవించునది
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Maya Bazaar
See AllChoopulu Kalisina Subavela
P. Leela, Ghantasala
Neevena Nanu Thalachinadhi
P. Leela, Ghantasala
Lahiri Lahiri Lahirilo Oho Jagame Oogenuga
P. Leela, Ghantasala
Aha Naa Pelli Anta Oho Naa Pelli Anta
P. Susheela, Ghantasala
Sundari Neevanti Divya Swaroopamu
Ghantasala
Vivaha Bojanambu Vinthaina Vantakambu
Madhavapeddi Satyam
Srikarulu Devathalu Srirasthulanaga
M.L. Vasantha Kumari
Lalli Lalla Lalli Lala
P. Susheela, Jikki
Vinnava Yashodhamma Mee Chinni Krishnudu
P. Susheela, P. Leela
Bali Bali Bali Bali Deva Bagunnadhaya Nee Maya
Madhavapeddi Satyam
Asta Dikkumbhi Kumbhagralapai
Madhavapeddi Satyam
Durahamkara Madhandhulai
Madhavapeddi Satyam
Dhayacheyandi Dhayacheyandi Thamantha Varika Lerandi
P. Susheela, Madhavapeddi Satyam, Ghantasala, Pithapuram Nageswara Rao
Shakuni Unnachalu Shaniyela
C.S.R. Anjaneyulu
Swatisayamuna Thrullu
Madhavapeddi Satyam
Jai Satyasankalpa Jai Seshathalpa
Madhavapeddi Satyam
Anandamanandamayene Mana Sasirekha Pellikuthurayane
-
Akhila Rakshasa Mantra Thantra
Rushendramani
Mohini Bhasmasura (Natakam)
-
Chiranjeeva Chiranjeeva Sukhibava
S.V. Ranga Rao, Kanchi Narasimha Rao