MovieGQ

Sundari Neevanti Divya Swaroopamu

Maya Bazaar (1957) · Track 6 of 21

Song Details

Singer
Music Director

Lyrics

సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా ఎందెందు వెదకిన లేదుకదా నీ అందచందాలింక నావే కదా సుందరి ఓహో సుందరి అహ సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా దూరం దూరం - ఆఁ దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనెకదా దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనెకదా మన పెళ్ళివేడుకలింక రేపేగదా - అయ్యో అహ సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా మన పెళ్ళివేడుకలింక రేపేగదా సుందరి ఓహో సుందరి రేపటిదాకా ఆగాలి - ఆఁ ఆగుమంచు సఖియ అరమరలెందుకే సొగుసులన్నీ నాకు నచ్చేగదా ఆగుమంచు సఖియ అరమరలెందుకే సొగుసులన్నీ నాకు నచ్చేగదా నీ వగల నా విరహము హెచ్చేగదా సుందరి ఓహో సుందరి అహ సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా నీ వగల నా విరహము హెచ్చేగదా సుందరి ఓహో సుందరి అహ సుందరి హెచ్చితే ఎలా? పెద్దలున్నారు పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి ఊఁ.... - ఆఁ పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి వద్దకు చేరిన పతినే కదా పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి వద్దకు చేరిన పతినే కదా నీ ముద్దు ముచ్చటలింక నావేకదా సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా నీ ముద్దు ముచ్చటలింక నావేకదా సుందరి అహ సుందరి ఓహో సుందరి అహ సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maya Bazaar

See All