Song Details
Lyrics
విన్నావ యశోదమ్మా! విన్నావ యశోదమ్మా! మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి అల్లరి చిల్లరి పనులు విన్నావ యశోదమ్మా అన్నెం పున్నెం ఎరుగని పాపడు మన్నుతినే నా చిన్నితనయుడు ఏమి చేసెనమ్మా ఎందుకు రవ్వ చేతురమ్మా ఆ... మన్ను తినేవాడా? వెన్న తినేవాడా? కాలిగజ్జెల సందడి చేయక పిల్లివలె మా ఇంట్లో దూరి కాలిగజ్జెల సందడి చేయక పిల్లివలె మా ఇంట్లో దూరి ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని దుత్తలన్నీ క్రింద దించుకుని ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని దుత్తలన్నీ క్రింద దించుకుని పాలన్నీ తాగేశనమ్మా పెరుగంతా జారేశనమ్మా, వెన్నంతా మొక్కేశనమ్మా ఒక్కడే ఎట్లా తినేశనమ్మా? ఇది ఎక్కడనైనా కలదమ్మా ఇది ఎక్కడనైనా కలదమ్మా? విన్నావటమ్మా.... విన్నావటమ్మ ఓ యశోదా! గోపిక రమణుల కల్లలూ ఈ గోపిక రమణుల కల్లలూ... ఆ... ఎలా బూకరిస్తున్నాడో! పోనీ పట్టిద్దామంటే చిక్కుతాడా! భామలందరొక యుక్తిని పన్ని గమ్మము నొకరుగ కాచియుండగా భామలందరొక యుక్తిని పన్ని గమ్మము నొకరుగ కాచియుండగా ఒకరింట్లో విని గజ్జెల గలగల ఒకరింట్లో విని వేణుగానమూ ఒకరింట్లో విని గజ్జెల గలగల ఒకరింట్లో విని వేణుగానమూ ఆహా ఇంకేం దొంగ దొరికెనని పోయిచూడగా ఛంగున నెటకో దాటిపోయే ఎలా వచ్చెనో ఎలా పోయెనో చిలిపి కృష్ణుడనే అడుగవమ్మా... ఎలా వచ్చెనో ఎలా పోయెనో చిలిపి కృష్ణుడనే అడుగవమ్మా... నాకేం తెలుసు నేనిక్కడ లేందే! మరి ఎక్కడున్నావు? కాళింది మడుగున విషమును కలిపె కాళియ తలపై తాండవమాడి కాళింది మడుగున విషమును కలిపె కాళియ తలపై తాండవమాడి ఆ విషసర్పము నంతము జేసి గోవుల చల్లగ కాచానే... గోవుల చల్లగ కాచానే... గోవుల చల్లగ కాచానే... హే కృష్ణా... హే కృష్ణా.... ముకుందా మొరవినవా నీవు వినా దిక్కెవరు దీనురాలి గనవా కృష్ణా నా హీన గతిని గనవా....కృష్ణా కృష్ణా కృష్ణా....
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Maya Bazaar
See AllChoopulu Kalisina Subavela
P. Leela, Ghantasala
Neevena Nanu Thalachinadhi
P. Leela, Ghantasala
Lahiri Lahiri Lahirilo Oho Jagame Oogenuga
P. Leela, Ghantasala
Nee Kosame Ne Jeevinchunadhi
P. Leela, Ghantasala
Aha Naa Pelli Anta Oho Naa Pelli Anta
P. Susheela, Ghantasala
Sundari Neevanti Divya Swaroopamu
Ghantasala
Vivaha Bojanambu Vinthaina Vantakambu
Madhavapeddi Satyam
Srikarulu Devathalu Srirasthulanaga
M.L. Vasantha Kumari
Lalli Lalla Lalli Lala
P. Susheela, Jikki
Bali Bali Bali Bali Deva Bagunnadhaya Nee Maya
Madhavapeddi Satyam
Asta Dikkumbhi Kumbhagralapai
Madhavapeddi Satyam
Durahamkara Madhandhulai
Madhavapeddi Satyam
Dhayacheyandi Dhayacheyandi Thamantha Varika Lerandi
P. Susheela, Madhavapeddi Satyam, Ghantasala, Pithapuram Nageswara Rao
Shakuni Unnachalu Shaniyela
C.S.R. Anjaneyulu
Swatisayamuna Thrullu
Madhavapeddi Satyam
Jai Satyasankalpa Jai Seshathalpa
Madhavapeddi Satyam
Anandamanandamayene Mana Sasirekha Pellikuthurayane
-
Akhila Rakshasa Mantra Thantra
Rushendramani
Mohini Bhasmasura (Natakam)
-
Chiranjeeva Chiranjeeva Sukhibava
S.V. Ranga Rao, Kanchi Narasimha Rao