MovieGQ

Neevena Nanu Thalachinadhi

Maya Bazaar (1957) · Track 2 of 21

Song Details

Lyrics

నీవేనా... నీవేనా నను తలిచినది నీవేనా నను పిలిచినది నీవేనా నా మదిలో నిలచి హృదయం కలవరపరిచినది నీవేనా... నీవేలే నను తలచినది నీవేలే నను పిలిచినది నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరిచినది....నీవేలే కలలోనే ఒక మెలకువగా ఆ మెలుకువలోనే ఒక కలగా కలలోనే ఒక మెలకువగా ఆ మెలుకువలోనే ఒక కలగా కలయో నిజమో వైష్ణవమాయయో తెలిసి తెలియని అయోమయంలో నీవేనా నను తలిచినది నీవేనా నను పిలిచినది నీవేనా నా మదిలో నిలచి హృదయం కలవరపరిచినది నీవేనా... కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి కనులను మనసును కరగించి మైమరపించి నన్నలరించి నీవేలే నను తలచినది నీవేలే నను పిలిచినది నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరిచినది....నీవేలే నీవేలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maya Bazaar

See All