MovieGQ

Lahiri Lahiri Lahirilo Oho Jagame Oogenuga

Maya Bazaar (1957) · Track 3 of 21

Song Details

Lyrics

పల్లవి: లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ..ఆ..ఆ..ఆ చరణం: 1 తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో - ఉరవడిలో తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ..ఆ..ఆ..ఆ చరణం: 2 అలల ఊపులో తియ్యని తలపులూ... చెలరేగే ఈ కలయికలో - మిలమిలలో అలల ఊపులో తియ్యని తలపులూ... చెలరేగే ఈ కలయికలో మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ..ఆ..ఆ..ఆ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maya Bazaar

See All