Song Details
Lyrics
ఆ...ఆ...ఆ... సలలితరాగ సుథారస సారం సలలిత రాగ సుధారస సారం సర్వ కళామయ నాట్య విలాసం సర్వ కళామయ నాట్య విలాసం సలలితరాగ సుథారస సారం మంజుల సౌరభ సుమ కుంజముల మంజుల సౌరభ సుమ కుంజముల రంజిలు మధుకర మృదు ఝుంకారం రంజిలు మధుకర మృదు ఝుంకారం సలలితరాగ సుథారస సారం సర్వ కళామయ నాట్య విలాసం సలలితరాగ సుథారస సారం నిదాద స నీప నిదాపమ గమాదప సరిసా కల్పనలో ఊహించిన హొయలు కల్పనలో ఊహించిన హొయలు శిల్ప మనోహర రూపమునొంది శిల్ప మనోహర రూపమునొంది పదకరణములా మృదు భంగిమలా పదకరణములా మృదు భంగిమలా ముదమారలయ మీరు నటనాల సాగే సలలితరాగ సుథారస సారం ఝణన ఝణన ఝణ నూపురనాదం ఝణన ఝణన ఝణ నూపురనాదం భువిలో దివిలో రవళింపగా పదపమపా సనిదమద గమదని రీసా రీసారీస్సానిపద సాన్ని సాన్ని దమప నీదా నీదా పమదప భువిలో దివిలో రవళింపగా నాట్యము సలిపే నటరాయని నాట్యము సలిపే నటరాయని ఆనంద లీలా వినోదమే సలలితరాగ సుథారస సారం సర్వ కళామయ నాట్య విలాసం సలలితరాగ సుథారస సారం
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Narthanasala
See AllSingam Bhakatito Guhamtaramunan Cherpati (Padyam)
Madhavapeddi Satyam
Vachinavaadu Phalgunudu (Padyam)
Madhavapeddi Satyam
Prelithi Vennomarlu Kuruvruddula Mundara (Padyam)
Ghantasala
Potumogandu Na Bugilipoyina (Padyam)
Madhavapeddi Satyam
Yenungu Nekki Pekkenungulirugadaraabura Veedhula (Padyam)
Ghantasala
Hey Gopalaka Hey Krupaajalanidhe Hey Sindhu (Padyam)
P. Susheela
Durvarodhyama Bhahu Vikrama (Padyam)
P. Susheela
Yavvaani Vakita Ibamadhapankambu (Padyam)
Ghantasala
Dariki Raboku Raboku Raja
P. Susheela
Janani Sivakaamini Jayasubhakaarini Vijayaroopini
P. Susheela
Seelavathi Nee Gathi Ee Vidhiga Maarenaa
Bangalore Latha
Kanchanamaya Vedhika Kanatkekatanojwala (Padyam)
Ghantasala
Kourava Sena Joochi Vanakendhodagen Madhilona Nenu (Padyam)
Madhavapeddi Satyam
Vijayee Bhava Vijaya Jaya Panduraja Tanaya
-
Naravaraa O Kuruvaraa Veerula Neeku Sari Lerani
S. Janaki
Jaya Gananayaka Vigna Vinayaka
S. Janaki, Ghantasala
Anna Illalu Thammuniki Amma Kaadhe Etula (Padyam)
P. Susheela
Aaditappani Mayamma Abimataana (Padyam)
Ghantasala
Sakhiya Vivarinchave Vagalerigini Cheluniki Naa Katha
P. Susheela
Evari Kosam Ee Mandhahasam
P. Susheela, Ghantasala
Sarasalu Ulikimpa Muripaalu Pulakimpa
P. Susheela