MovieGQ

Janani Sivakaamini Jayasubhakaarini Vijayaroopini

Narthanasala (1963) · Track 10 of 22

Song Details

Lyrics

అమ్మా... అమ్మా... జననీ శివకామిని జయ సుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని జయ సుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితి అమ్మా భవానీ జననీ శివకామిని జయ సుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని నీ దరినున్నా తొలగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నీ దరినున్నా తొలగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచి నిరతము మాకు నీడగ నిలచి జయము నీయవే అమ్మా... జయము నీయవే అమ్మా భవాని జననీ శివకామిని జయ సుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Narthanasala

See All