MovieGQ

Jaya Gananayaka Vigna Vinayaka

Narthanasala (1963) · Track 16 of 22

Song Details

Lyrics

జయగణనాయక విఘ్నవినాయక భయహర శుభకర గజముఖ గణపతి భయహర శుభకర గజముఖ గణపతి మూషిక వాహన త్రిభువన పూజిత మూషిక వాహన త్రిభువన పూజిత గణపతి వినుతీ చేసెద వినుమా సానిపామ గమదా స గ మ ప ని సానిపామ గమదా సా పప నీనిని సాసస సాసస సా పప నీనిని సాసస సాసస స గ రి మగరి సస సగరి మగరి సస ససరి సాన్ని మపనిపామ పన్ని ససరి సాన్ని మపనిపామ పన్ని సానిపా మ గమదా సగమ పని సానిపామ గమదా ఆడినదీ గిరిరాజ సుతా నటరాజు మదీ రంజిలగా ఆడినదీ గిరిరాజ సుతా నటరాజు మదీ రంజిలగా స్వరగతులా జతులా సరిజోడుగ పా, సా, పా, ద, ప, మ,గ ,రి, స,ని తా ధీం తా తకుం దరిత కిట స్వరగతులా జతులా సరిజోడుగ చరణ కింకిణులు ఘల్లనగా ఆడినదీ గిరిరాజ సుతా నటరాజు మదీ రంజిలగా నారదుడూ కలగానము సేయా శారద హయిగ వీణను మీటా నారదుడూ కలగానము సేయా శారద హయిగ వీణను మీటా భృంగీశుడూ... భృంగీశుడూ లయరీతులు గొలుప భృంగీశుడూ లయరీతులు గొలుప భరతుడు తాతై యని కొనగోలు పలుకగా ఆడినదీ గిరి రాజుసుతా నటరాజు మదీ రంజిలగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Narthanasala

See All