MovieGQ

Sakhiya Vivarinchave Vagalerigini Cheluniki Naa Katha

Narthanasala (1963) · Track 19 of 22

Song Details

Lyrics

సఖియా వివరించవే సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథా సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథా సఖియా వివరించవే నిన్ను జూచి కనులు చెదిరి కన్నె మనసు కానుక జేసి మరువ లేక మనసు రాక విరహాన చెలి కాన వేగేననీ సఖియా వివరించవే మల్లెపూలా మనసు దోచి పిల్లగాలి వీచేవేళ మల్లెపూలా మనసు దోచి పిల్లగాలి వీచేవేళ చలువరేని వెలుగులోనా సరసాల సరదాలు తీరేనని సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథా సఖియా వివరించవే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Narthanasala

See All