MovieGQ

Yenungu Nekki Pekkenungulirugadaraabura Veedhula (Padyam)

Narthanasala (1963) · Track 5 of 22

Song Details

Lyrics

సీసపద్యం: ఏనుంగు నెక్కి, పెక్కేనుంగు లిరుగడ రా పుర వీధుల గ్రాల గలదె మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదె కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొపార భోగింపగలదె అతి మనోహరలగు చతురాంగనల తోడి సంగతి వేడ్కలు సలుపగలదె తేటగీతి పద్యం: కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ది మరలి, యీ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింట చూరగలదె జూదమిచ్చట నాడంగరాదు నమ్ము

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Narthanasala

See All