MovieGQ

Sarasalu Ulikimpa Muripaalu Pulakimpa

Narthanasala (1963) · Track 22 of 22

Song Details

Lyrics

సరసాలు ఉలికింప మురిపాలు పులకింప సయ్యాట లాడేములే ఓ వయ్యారి మొగ్గ సయ్యాట లాడేములే ఓ వయ్యారి మొగ్గ ఓవయ్యారి మొగ్గ సయ్యాట లాడేములే చల్లని గాలిలో జాజులు పూచెనే చల్లని గాలిలో జాజులు పూచెనే మనసూ పొంగిపోయి మల్లియనవ్వెనే మనసూ పొంగిపోయి మల్లియనవ్వెనే రావేచెలీ! నవ్వరావే చెలీ! రాకపోతే వెలీ! వగలింక చాలించవే ఓ వయ్యారి మొగ్గ నగుమోము చూపించవే సరసాలు ఉలికింప మురిపాలు పులకింప సయ్యాట లాడేములే ఓ వయ్యారి మొగ్గ సయ్యాట లాడేములే ఓ వయ్యారి మొగ్గ ఓవయ్యారి మొగ్గ సయ్యాట లాడేములే ఊగే కెరటాలు ఊయల లాయెనే ఊగే కెరటాలు ఊయల లాయెనే తీయని ఊహలు పరుగులు తీయునే తీయని ఊహలు పరుగులు తీయునే ఏమే చెలీ నమ్మవేమే చెలీ - ఓహో ఏలనే ఈ చలీ అవిమంచి శకునాలులే ఓ వయ్యారి మొగ్గ అనుకున్న పెళ్ళౌనులే నీవనుకున్న పెళ్ళౌనులే అవిమంచి శకునాలులే ఓ వయ్యారి మొగ్గ అనుకున్న పెళ్ళౌనులే నీవనుకున్న పెళ్ళౌనులే నీవనుకున్న పెళ్ళౌనులే నీవనుకున్న పెళ్ళౌనులే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Narthanasala

See All