Song Details
Lyrics
స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా ఎన్ని తీర్థములు సేవించారో ఎన్ని మహిమలను గడియించారో విజయం చేసిరి మహానుభావులు మన జీవితములు తరించుగా స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా లీలాశుకులు ఋష్యశృంగులు మన యతీంద్రులై వెలసిరిగా ఏమి పూజలో ఏమి ధ్యానమో మన లోకములో ఉండరుగా స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా ఏయే వేళలకేమి ప్రియములో ఆ వేళలకవి జరుపవలె సవ్వడి చేయక సందడి చేయక భయభక్తులతో మెలగవలె స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Sri Krishnarjuna Yuddham
See AllDeva Deva Narayana Parandhama Paramatma
Ghantasala
Aligitiva Sakhi Priya Kalata Maanava
Ghantasala
Anni Manchi Sakunamule Korika Teere Deevenale
P. Susheela, Ghantasala
Vasudeva Sutham Devam Kamsacharona Mardhanam (Slokam)
Ghantasala
Nanu Bhavadeeyadhasuni (Padyam)
Ghantasala
Chaladha Ee Pooja Devi Chaladha Ee Koluvu Devi
Ghantasala
Anchelanchelu Leni Mokshamu Chala Kastame Bhamini
Swarnalatha, B. Gopalam
Neekai Vechitinaiah O Ekaantaramayya
P. Susheela
Thapamu Phalinchina Subhavela Bedaraganela Priyurala
Ghantasala
Bhalira Bavapayin Sahodaripayin (Padyam)
Ghantasala
Veyi Subhamulu Kalugu Neeku
S. Varalakshmi
Neeku Saati Raviteja Neevele Maharaja
Swarnalatha, B. Vasantha
Dharani Garbhamu Doorugaka Vadipaataalambuna Cherugaka (Padyam)
Ghantasala
Nagalokamu Jocchi Dhagiyundedhamanna Baliye (Padyam)
Madhavapeddi Satyam
Manasu Parimalinchene Tanuvu Paravasinchene
Ghantasala, P. Susheela
Stanunde Hari Pakshamun Goni (Padyam)
Ghantasala
Upakaarambulu Chesinaada Kadha Ennoreetulan (Padyam)
Ghantasala
Aapadhalu Meme Tariyinchu Adhanu Chuchi (Padyam)
Ghantasala
Yeggu Siggululeka Ekachakrapuraana (Padyam)
Ghantasala
Jaya Chandrakoteera Jayaphanihara (Stotram)
Madhavapeddi Satyam
Namah Poorvayagiraye Paschimaayaadrayenamaha (Slokam)
Ghantasala