MovieGQ

Manasu Parimalinchene Tanuvu Paravasinchene

Sri Krishnarjuna Yuddham (1963) · Track 16 of 22

Lyrics

ఓ ఒ ఓ ఓ ఓ మనసు పరిమళించెనే తనువు పరవశి౦చెనే నవవసంతగానముతో నీవు నటనసేయగనె మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవవసంతరాగముతో నీవు చెంతనిలువగనే నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా ఆ ఆ ఆ ఆ ఆ నీకు నాకు స్వాగతమనగా కోయిలమా కూయగా గలగల సెలయేరులలో కలకలములు రేగగా మనసు పరిమళించెనే అహహ తనువు పరవశించెనే ఒహొహొ నవరాగ వసంతరాగముతో నీవు చెంతనిలువగనె మనసు పరిమళించెనే తనువు పరవశించెనే క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా భ్రమరమ్ములు ఘుమ ఘుమలుగా ఝుంఝుమ్మని పాడగా మనసు పరిమళించెనే తనువు పరవశించెనే తెలిమబ్బులు కొండకోనలపై హంసవలె ఆడగా అహ ఆ ఆ ఆ ఆ ఆ తెలిమబ్బులు కొండకోనలపై హంసవలె ఆడగా రంగ రంగ వైభవములతో ప్రకృతి విందు చేయగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sri Krishnarjuna Yuddham

See All