MovieGQ

Aligitiva Sakhi Priya Kalata Maanava

Sri Krishnarjuna Yuddham (1963) · Track 2 of 22

Lyrics

అలిగితివ సఖీ ప్రియ కలత మానవా అలిగితివ సఖీ ప్రియ కలత మానవా ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా ఈ పరీక్ష మాని ఇంక దయనుజూడవా నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని సత్యాపతి నా బిరుదని నింద యెరుగవా ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా భరియింపగ నా తరమా కనికరింపవా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sri Krishnarjuna Yuddham

See All