MovieGQ

Anchelanchelu Leni Mokshamu Chala Kastame Bhamini

Sri Krishnarjuna Yuddham (1963) · Track 8 of 22

Lyrics

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ అయిన కుదురుగ ఎదుట కూర్చుని గాలి గట్టిగా పీల్చుమా స్వామీ స్వామీ ఏమీ ఏమీ నేను పీల్చిన గాలి నిలువక అకటా మీపై విసిరెనే అకట మీపై విసిరినే అందుకే మరి అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ కనులు మూసుకు చూపులు ముక్కుపై నిలుపుమా స్వామీ స్వామీఈ మారేమీ అచట నిలువక చుపులన్నీ అయ్యో మీపై దూకెనే అయ్యో మీపై దూకెనే అదే మరి అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sri Krishnarjuna Yuddham

See All