MovieGQ

Anni Manchi Sakunamule Korika Teere Deevenale

Sri Krishnarjuna Yuddham (1963) · Track 3 of 22

Lyrics

అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే కుడి కన్నదిరే కుడి భుజమదిరే కోరిన చెలి నను తలచెనులే చిరకాలముగా కాంచిన కలలు నిజమౌ తరుణము వచ్చెనులే అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే మల్లెతోరణల మంటపమందె కనులు మనసులు కలియునులె కలసిన మనసులు కలరవములతో జీవితమంతా వసంతగానమౌనులే అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sri Krishnarjuna Yuddham

See All