MovieGQ

Vaana Chinukulu

Seethamma Vakitlo Sirimalle Chettu (2013) · Track 6 of 7

Lyrics

వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే అగవమ్మో అమ్మో ఎంత దురుసే అరే అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్లేలు వేసిక అల్లడించాలని వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే నీ వలన తడిశా నీ వలన చలిలో చిందేశా ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశా జారు పవిటను గొడుగుగా చేసేనోయ్ అరే ఊపిరితో చలి కాసానోయ్ హే... ఇంతకన్నా ఇవ్వదగ్గదెంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు, వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే సిగ్గులతో మెరిశా గుండె ఉరుములతో నిను పిలిచా ముద్దులుగ కురిసా ఒళ్లు హరివిల్లుగ వంచేశా నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిరుగులు తొడిగాయో నువ్వు కుండపోత లాగా వస్తే బిందె లాగ ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ అగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే అరే అబ్బాయంటే అంత అసులే నీకు కళ్లేలు వేసిక అల్లడించాలని వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Seethamma Vakitlo Sirimalle Chettu

See All