Song Details
Lyrics
ఆరుగుడులుంటాడా ఏడుడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చే వాడా ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా అందరికీ నచ్చేసే వాడా సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే బెరుగ్గా బెరుగ్గా అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్లిపోతే ఆరుగుడులుంటాడా ఏడుడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చే వాడా ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా అందరికీ నచ్చేసే వాడా మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా కబుర్ల చినుకులతో పొడి కలలన్ని తడిపేయ్యడా ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊపీయడా పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా మౌనమై వాడు ఉంటే ప్రాణమేమవ్వునో నువ్వేనా ప్రపంచం అనేస్తూ వెనకే తిరుగుతూ నేవ్వేనా సమస్తం అంటాడే కలలోన కూడా కాలుకందనీడే ఆరుగుడులుంటాడా ఏడుడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చే వాడా ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా అందరికీ నచ్చేసే వాడా అడిగిన సమయంలో తను అలవోకగ నను మోయాలి సొగసుని పొగడడమే తనకలవాటైపోవాలి పనులను పంచుకునే మనసుంటే ఇంకేం కావాలి అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలాలి కోరికేదయినా గానీ తీర్చి తీరాలనీ అతన్నే అతన్నే అతన్నే చూడటానికి వయస్సే తపిస్తూ ఉంటుంది అపుడింక వాడు నన్ను చేరుతాడే
Lyrics sourced from public databases. May contain errors.