Song Details
Lyrics
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే ఇందర్లో ఎలాగే అయినా నేనిలాగే నీ జాడని కనుకుంటు వచ్చానే వెతికే పనిలో నువ్వుంటే ఎదురు చూపై నేనున్నా నీకై జతగా అవ్వాలని... ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే ఇందర్లో ఎలాగే అయినా నేనిలాగే నీ జాడని కనుకుంటూ వచ్చానే మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా కలవటం కోసం ఇంతలా ఇరవై ఏళ్లా ఏం చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా మారడం కోసం ఏళ్లు గడవాలే ఇలా అంతొద్దే హైరానా నచ్చేస్తారంటున్నా మీ అబ్బాయిలే మాకు అదే అదే తెలుస్తూ ఉందే ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా మేము పొమ్మంటే ఎంత సరదానా మీకాక్షణం మీరు వెళ్తుంటే నీడలా వస్తాం వెనకా మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం అలగడం కోసం కారణం ఉండదు గనుక మంచోళ్ళు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు మా కోసం దిగొచ్చారు అబ్బే అబ్బే అలా అనొద్దే ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
Lyrics sourced from public databases. May contain errors.