MovieGQ

Theerame

Naruda Donaruda (2016) · Track 5 of 8

Song Details

Lyrics

తీరమే అలకై కదిలొస్తుంటే ఎందుకీ అలకా ఊపిరిలో ఉష్ణం పెరిగే స్పర్శై చేరవా చలిగా నిందిస్తు ఏకాంతం నువ్విస్తూ ఉందీ స్పందిస్తే తప్పేముందీ కవ్వించే సాయంత్రం వెలుగును పోమ్మందీ తాకేందుకు ఏమిబ్బందీ చరణం: 1 తడి తడిగా తగిలే పెదవే పదాలనీ తలపులుగా తెలిపీ వడి వడిగా అడుగులిలా పడుతూ క్షణాలనీ తడబడుతూ వెనుకే నడిపాయిగా తలగడతో జగడపు రగడే అలవాటు కాగా దుడుకుతనం మరిచిందిగా ఉలికిపడే ఆగినా వరసే పసిపాప లాగా చిలిపితనం తెంచిందిగా తీరమే అలకై కదిలోస్తుంటే ఏందుకీ అలకా చరణం: 2 ఊరికే వెంటరాకు అంతలోనే వీడీపోకూ అందరూ ఉన్నా దారిలో ఊహకే అందరాదూ అంతూలేని వేగమేదో చేరితే రెప్ప పాటులో పనిలో పనిగా అడిగేనన్నూ కోరికేదో పనిగా సరదా పడదా నాకేంతో దగ్గరగా నువ్వే ఉంటున్నా ఇంకాస్తా దూరం ఉందీ ఎన్నెన్నో కల్లన్నీ మనమీదే ఉన్నా నాపెదవే నినూ చూస్తుందీ తీరమే అలకై కలిలోస్తుంటే ఎందుకీ అలకా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Naruda Donaruda

See All