MovieGQ

Kaasu Paisa

Naruda Donaruda (2016) · Track 4 of 8

Song Details

Lyrics

ఖాళీ ఖాళీ పాకెట్ లో తౌజండ్ వాలా పేలిందే ఖాళీ ఖాళీ పాకెట్ లో తౌజండ్ వాలా పేలిందే కాసు పైసా రూపీసూ పుడుతూ ఉంటే బేబీసు ఫుల్టూ ఫుల్టూ హ్యపీసు మామ్మీసు డాడీసు కొట్టేయ్ ముందుకొచ్చీ కొత్తా ఛాన్స్ కొట్టేయ్ కొట్టేయ్ దానమిచ్చీ పుణ్యమంతా కొట్టేయ్ కొట్టేయ్ రోజుకొక్క నొటూ కట్టా కొట్టేయ్ కొట్టేయ్ కొట్టేయ్ పాత లెక్కలన్నీ పగలగొట్టేయ్ కొట్టేయ్ కొట్టేయ్ చిల్లు పడ్డ నోటూ పక్కనేట్టెయ్ కొట్టేయ్ కొత్త చుక్కలన్నీ లెక్కపెట్టేయ్ కొట్టేయ్ హేయ్ కొట్టమన్నానా చరణం: 1 పిచ్చీ విత్తనం వెర్రీ విత్తనం జడ్డి విత్తనం గడ్డి విత్తనం అన్నీ దాటుకొనీ దూసుకొనోచ్చేయ్ కొత్తగున్న కత్తీ విత్తనం ల్యాపు టాపు స్మార్ట్ ఫొన్ హెడ్డు సెట్టు ఎగ్స్ బాకు సోఫా సెట్టు మేకప్ కిట్టూ దైనింగ్ సెట్టు క్రికెట్ కిట్టు డ్రెస్సింగ్ టేబుల్ వాసింగ్ మిషన్ రైసు కుక్కర్ చైనీస్ చక్కర్ గోల్డ్ రింగ్ బ్రాసిలెట్టు యాడీ డాసు బ్రైటు షూసు కొత్త కారు నైటు దారు హోం థియేటర్ త్రీడీ టీవీ అదీలేదు ఇదీలేదు పైసా కొట్టూ అన్నీ పట్టు చరణం: 2 ఇపోయాడయ్యో డ్యాడీ వెంటే లేకున్నా లేడీ ఇపోయాడయ్యో డాడీ వెంటే లేకున్నా లేడీ కాసు పైసా రూపీసు పుడుతూ ఉంటే బేబీసు ఫుల్ట్ ఫుల్ట్ హ్యాపీసు మామ్మీసు డాడీసు కాసు పైసా రూపీసు పుడుతూ ఉంటే బేబీసు ఫుల్ట్ ఫుల్ట్ హ్యాపీసు మామ్మీసు డాడీసు కాసు పైస రూపీసు పుడుతూ ఉంటే బేబీసు ఫుల్ట్ ఫుల్ట్ హ్యాపీసు మామ్మీసు డాడీసు హోయ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Naruda Donaruda

See All