Song Details
Lyrics
నీ వలనే చిరు యదలో సీతకోకలేవో కిలకిలగా ఎగిరేనులే ఉన్నటుండీ నాలో నా మనసే పరవశమై తనలో తానే ఏవో గుసగుసలే చెబుతుందే ఏమంటుందో ఏమో మాటలు రాని మౌనముగా సాగే నాలో నేను పాటలనే అలవోకలుగా పాడేస్తున్నానూ ఎందుకిల జరిగినదీ అంటే ఏమని అననూ నీవలనే నీవలనే ఔనా చెలియా నీతో ప్రతి క్షణం చెలియా నువ్వే నా సొంతం చెలియా నీ నేడే నిత్యం చెలియా నేవే నా ప్రాణం చరణం: 1 నన్ కెలా అందలా మొహనాల నీ కల అందిందే ఇంతలో ఎలా నీ కల్లా వలైనా సొయగాలా ఓ వలా లాగిందే నన్నిలా తెలియదూ నాకీ తీయనీ భావన ఉన్నా నిను కలిశాకే ఇలా నాలో కలిగెనా తెలుపదు మనసే ఎదురుగా నువ్వెలుతున్న తనలో ఎంత ప్రేమున్నా నీతో చెలియా నేతో ప్రతీ క్షణం చెలియా నువ్వే నా సొంతం చెలియా నీ నేడే నిత్యం చెలియా నువ్వే నా ప్రాణం
Lyrics sourced from public databases. May contain errors.