Song Details
Lyrics
రోజూ ఇలా లేదూ అనీ ఉదయం హల్లో అనీ నన్నూ పిలిచే నా వీదిలో నన్నూ తకే గాలే నన్నూ ఆగాలనీ కౌగిలడిగే పర్ఫ్యుములో లేనీ పరిమలమేఇదీ ఏ వానలో మట్టి తెలిపే సెల్కానులో చిక్కుకున్న కల్లే నేడూ లోకం చూడగా కొత్తగా కనులకే కనపడే రోజులే బొమ్మలా గీసినా తొలి ప్రేమవా ఇలా ఇక్కడే ఉన్నదే ఎప్పుడు తెలియదే ఇప్పుడే తెలిపినా అనుభూతులే కధా చరణం: 1 ఇప్పటికీ నే నమ్మనుగా ఈ నిజం ఓహో నమ్మములే తన కల్లనూ దాటితే మనం గేమనీ కల కదూ అనీ ఇక అంటనీయను కదా కొత్తగా కనులకే కనపడే రోజులే బొమ్మలా గీసినా తొలి ప్రేమవా ఇలా ఇక్కడే ఉన్నదే ఎప్పుడు తెలియదే ఇప్పుదే తెలిపినా అనుభూతులే కదా
Lyrics sourced from public databases. May contain errors.