MovieGQ

Pelli Beatu

Naruda Donaruda (2016) · Track 7 of 8

Lyrics

పెళ్ళి బీటూ మారేటట్టు మైకు సెట్టు మోగేటట్టు తీనుమారూ ఆడేటట్టూ పెంచరా సౌండ్ బ్యాండూ భాజ మోగేటట్టూ శామియానా అదిరేటట్టూ గ్లామరంత పెరిగేటట్టు పౌడరే కొట్టు గల్లీలో లొల్లీ పెట్టే పిల్లోడీకీ బెంగాలీ గాలీ సోకిందీరో హమీ తుమ్హాకీ బాలో భాషీ సబ్ టైటిల్స్ లేకుండా బెంగాలీ సినిమా చూస్తాడూ చరణం: 1 పప్పన్నంలో చేపలా పులుసూ కలిపేశాడూ చూడండ్రో నెక్లెస్ రోడ్డు హౌరా బ్రిడ్జ్ చెట్ట పట్టలేశాయో ఆర్ట్ సినిమా వచ్చీ సడంగా మాస్ క్లైమక్ష్ చూపిందో కలకత్తా కిల్లీతో కాలా కట్టా ఇష్ డోలా ఫిక్ష్ ఇయ్యిందో చేతీలో దారం లాగేసే టో స్టెప్పే గాలీపటమేదో ఉన్నట్టుగా నేలపై గీత గీసేట్టుగాతూలే రాంఫ్ వాకే ఇదా పదీ వీదుల్లోనా మోగేట్టుగా సౌండ్ ఇకా పెంచేయాలీ ఈ పెళ్ళీలో బిరియానీ ఘాటే చూసిందీరో బెంగాలీ స్వీటోచ్చీ ఈ హైదరబదీ షాజిల్లో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Naruda Donaruda

See All