Song Details
Lyrics
అయ్యో బాసు నీ రూటే మారిందే అర చేతుల్లో వైకుఠం చేరిందే ఈ ఊరంత నీ భజనే చెసేలా దారలంగా దానాలే చేయాలే చేతి గీతల్లో రాత మారిదే నిన్నలో లేని రంగు చేరిందే నిన్న దాకానీ దారి రాదారే నేడు ఉప్పోంగే కొత్త గోధారే చరణం: 1 సరికొత్తదీ బాగోతమే తెర లేపేనే కథ మారేనే సంకొచమేలా ఏ మార్గమే పుణ్యానికే గమ్యమే చరణం: 2 గుట్టుగా దాచీ తట్టుకొ బాబ్జీ రట్టు చేశావో పట్టి కొడతారే నిన్న దాకా నీ దారి రాదరే నేడు ఉప్పొంగే కొత్త గోదారే
Lyrics sourced from public databases. May contain errors.