Song Details
Lyrics
అలలూ ఆగవలా కనులా నీరు అలా బాదలెందూకిలా చెప్పవా చెప్పలేనుకదా చెప్పలేదుకదా ప్రేమ ఉందీ కదా ఎక్కడా కడలినీ సెలయేటినీ విడదీసీ చూపగలమా రేయిని ఉదయాలనీ ముడివేసి ఉంచగలమా చరణం: 1 మొన్నలా వల్లలా ఉండలేనూ నీతో దూరమై నాకూ దూరమై నువు కరిగి పోకూ కలలా కల తీరనీ వేకువే మిగిలిందీ చీకటై అసలాగనీ కాలమే ఎటు కదలకా నిలిచే రేయినీ ఉదయాలనీ ముడీ వేసీ ఉంచగలమా కడలినీ సెలయేటినీ విడదీసీ చూపగలమా చరణం: 2 కోపమే ద్వేషమై మారనీకూ నాపై నమ్మకం నాకు లేదులే ఇకా నమ్మలేనూ ఇటుపై నిను చూడనీ నిమిషమే కనిపించదూ లోకమే సగభాగము ఇనా భాగమే జతపడననీ మిగిలే కడలినీ సెలయేటినీ విడదీసి చూపగలమా రేయినీ ఉదయాలానీ ముడివేసీ ఉంచగలమా అలలూ ఆగవలా కనులా నీరూ అలా భాదలెందుకిలా చెప్పవా చెప్పలేనుకదా చెప్పలేదుకదా ప్రేమ ఉందీ కదా ఎక్కడ
Lyrics sourced from public databases. May contain errors.