Song Details
Lyrics
సిత్రాలు చేయరో శివుడో శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా త ది న ది న కు ది న త ది న ది న కు ది న త ది న ది న కు ది న త క త క త క త క సిత్రాలు చేయరో శివుడో శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా అండ పిండ బ్రహ్మాండమంత ఆ శివుడే శివుడే అనులోన లైగేది అయ్యో నరుడే నరుడే అండ పిండ బ్రహ్మాండమంత ఆ శివుడే శివుడే అనులోన లైగేది అయ్యో నరుడే నరుడే సిత్రాలు చేయరో శివుడో శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా వేపకాయకన్న విషం వెర్రి పుచ్చ కాయరా పాడు బుద్ది దొరగోరూ పాముకన్న విషమురా వేపకాయకన్న విషం వెర్రి పుచ్చ కాయరా పాడు బుద్ది దొరగోరూ పాముకన్న విషమురా నమ్మించె ధగకోరు నాభికన్న విషమురా నమ్మించె ధగకోరు నాభికన్న విషమురా ఇన్ని ఇషాల్ దిగమింగే ఎర్రోడే గొప్పరా సిత్రాలు చేయరో శివుడో శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా కాస్త మందేసి ఆడరో నరుడో నరుడా కానిపనులు చేసి నోడూ భూమి ఏలుతున్నాడూ మంచిబుద్దులున్నోల్లు మట్టికరుస్తున్నారూ కానిపనులు చేసి నోడూ భూమి ఏలుతున్నాడూ మంచిబుద్దులున్నోల్లు మట్టికరుస్తున్నారూ నిన్నే బుకాఇంచినోడ్ని చీమైనా కుట్టదే శివుడు నిన్నే...నిన్నే బుకాఇంచినోడ్ని చీమైనా కుట్టదే మతి పోయిన పిచ్చి తల్లి మాటెవరికి పట్టదే అదే చిత్రం సిత్రాలు చేయరో శివుడో శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Mana Voori Pandavulu
See AllPandavulu Pandavulu Thummedha
S.P. Balasubrahmanyam, M. Ramarao, G. Anand
Manchiki Cheddaki Poratam
S.P. Balasubrahmanyam
Jandapai Kapiraju
S.P. Balasubrahmanyam, M. Ramarao, G. Anand
Piriki Mandhu Thagi
S.P. Balasubrahmanyam
Kadhilindayyo Radhamu
G. Anand
Nalla Nallani Mabbulona
S.P. Sailaja, G. Anand
Orey Pichi Sannasi
S.P. Balasubrahmanyam
Yendalo Prajalantha (Padyam)
S.P. Balasubrahmanyam
Dhadhadha Dhachimpadu Raja
P. Susheela