MovieGQ

Orey Pichi Sannasi

Mana Voori Pandavulu (1978) · Track 8 of 10

Song Details

Lyrics

ఒరేయ్ ఒరేయ్ పిచ్చి సన్నాసీ ఒరేయ్ పిరికి సన్నాసీ ఇలా చూడు ఇలా చూడు ఇటు కేసి ఇలా చూడు ఇలా చూడు ఇటు కేసి ఉన్న ఊరు కన్న తల్లి ఒరేయ్ ఒరేయ్ మరవకురా నమ్ముకున్న సొంత ఊరు వెన్నులోన పొడవకురా ఒరేయ్ పిచ్చి సన్నాసీ మొకం మీద కోపంతో ముక్కు కోసుకుంటారా ఏలు మీద కురుపుందని కాలు కోసుకుంటారా మొకం మీద కోపంతో ముక్కు కోసుకుంటారా ఏలు మీద కురుపుందని కాలు కోసుకుంటారా ఆ వేషం నీ తెలివిని చంపుతుందిరా ఆ వేషం నీ తెలివిని చంపుతుందిరా ఆలోచన నీ బలాన్ని పెంచుతుందిరా ఒరేయ్ కుర్ర సన్నాసీ చూసుకో ఒక్క సారి నీకేసీ ఈ నీరు ఈ గాలి ఈ నేల నీదిరా ఊరిలోన ప్రతి ఒకరూ నీ సుట్టం నేస్తం రా ఈ నీరు ఈ గాలి ఈ నేల నీదిరా ఊరిలోన ప్రతి ఒకరూ నీ సుట్టం నేస్తం రా ఆసపెట్టుకున్నోల్లను అన్యాయం చేయకురా ఆసపెట్టుకున్నోల్లను అన్యాయం చేయకురా అన్యాయం చేసినోల్ల ఆటలు కట్టించరా మమత తెంచుకున్న ఓడు మనిషి కాడురా మడిషైతే దేనికైనా దడిచి పోడురా మమత తెంచుకున్న ఓడు మనిషి కాడురా మడిషైతే దేనికైనా దడిచి పోడురా అయిదు వేల్లు కలిసుంటే చేతి దెబ్బ గట్టిదిరా పిడికిలి బిగి ఇంచరా పిడుగులు కురిపించరా రా రా రా రా రా రా ఒరేయ్ పిచ్చి సన్నాసీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mana Voori Pandavulu

See All