Song Details
Lyrics
పాండవులు పాండవులు తుమ్మెదా హచ్ తుమ్మెదా హచ్ తుమ్మెదా మన ఊరి పాండవులు తుమ్మెదా పాండవులు పాండవులు తుమ్మెదా మన ఊరి పాండవులు తుమ్మెదా బలమున్న ఓడ్నని మదమెక్కి నోడికి పాటాలు చెప్తారె తుమ్మెదా ఆడ్ని పాతి పెట్టేస్తారే తుమ్మెదా మ ప లా ప మా రి స తుమ్మెదా చచ్చు పీనుగ వీడు బతికున్న ఓల్లని చంపుతున్నాడే తుమ్మెదా చావ చంపుతున్నడే తుమ్మెదా చచ్చు పీనుగ వీడు బతికున్న ఓల్లని చంపుతున్నాడే తుమ్మెదా చావ చంపుతున్నడే తుమ్మెదా శకున మామే వీడు శకున పక్షి గాడు శకున మామే వీడు శకున పక్షి గాడు మోసెయ్ మోసెయ్ తుమ్మెద కనెక్షీన్ తీసెయ్ తీసెయ్ తుమ్మెదా మ ప ద స మ రి స తుమ్మెదా పానదవులు పాండవులు తుమ్మెదా మన ఊరి పండవులు తుమ్మెదా బక్క చిక్కినవాడు ఒక్కడు అయితే పగతీర్చుకోలేడు తుమ్మెదా అయ్యో...కాలు నిలదొక్కుకోలేడు తుమ్మెదా అయ్యో... బక్క చిక్కినవాడు ఒక్కడు అయితే పగతీర్చుకోలేడు తుమ్మెదా అయ్యో...కాలు నిలదొక్కుకోలేడు తుమ్మెదా అన్నదమ్ముల్లాగ అయిదుగురొకటతే అన్నదమ్ముల్లాగ అయిదుగురొకటతే టాపు లేపేస్తారె తుమ్మెదా వీపు సాపు చేసేస్తారే తుమ్మెదా స రి గా మ ప ద ని స తుమ్మెదా మ ప ద స మ రి స తుమ్మెదా దమ్మి చెట్టు మీద దాచిన బానాలు నెమ్మదిగ తెచ్చారె తుమ్మెదా అతి నెమ్మదిగ తెచ్చారె తుమ్మెదా దమ్మి చెట్టు మీద దాచిన బానాలు నెమ్మదిగ తెచ్చారె తుమ్మెదా అతి నెమ్మదిగ తెచ్చారె తుమ్మెదా రిమ్మ రేగిన దొరను గుమ్మన నిలబెట్టి రిమ్మ రేగిన దొరను గుమ్మన నిలబెట్టి కుమ్మి పారేస్తారే తుమ్మెదా వాడ్ని దుమ్మి పాడేస్తారె తుమ్మెదా పానదవులు పాండవులు తుమ్మెదా మన ఊరి పండవులు తుమ్మెదా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Mana Voori Pandavulu
See AllManchiki Cheddaki Poratam
S.P. Balasubrahmanyam
Jandapai Kapiraju
S.P. Balasubrahmanyam, M. Ramarao, G. Anand
Piriki Mandhu Thagi
S.P. Balasubrahmanyam
Sitralu Seyaro Sivudi
S.P. Balasubrahmanyam
Kadhilindayyo Radhamu
G. Anand
Nalla Nallani Mabbulona
S.P. Sailaja, G. Anand
Orey Pichi Sannasi
S.P. Balasubrahmanyam
Yendalo Prajalantha (Padyam)
S.P. Balasubrahmanyam
Dhadhadha Dhachimpadu Raja
P. Susheela