MovieGQ

Nalla Nallani Mabbulona

Mana Voori Pandavulu (1978) · Track 7 of 10

Song Details

Lyrics

నల్ల నల్లని మబ్బుల్లోన లగ్గో పిల్లా తెల్ల తెల్లని చందా మామ లగ్గో పిల్లా నల్ల నల్లని మబ్బుల్లోన లగ్గో పిల్లా తెల్ల తెల్లని చందా మామ లగ్గో పిల్లా కొప్పులోని మల్లె పూలు గుమ గుమలాడుతుంటే చేతినున్న చిట్టి గాజులు ఘల్లు ఘల్లు అంటుంటే అబ్బబ్బ...హా అబ్బబ్బ నా ఒల్లు జల్లు జల్లు మన్నాదే నల్ల నల్లని మబ్బుల్లోన లగ్గో పిల్లా తెల్ల తెల్లని చందా మామ లగ్గో పిల్లా మంచి నీల్ల బావి కాడ లగ్గో మావా మాట మాట కలిసింది లగ్గో మావా మంచి నీల్ల బావి కాడ లగ్గో మావా మాట మాట కలిసింది లగ్గో మావా సింగపూరు రంగు చిర మెహమాను ఇస్తావా లక్కవరం తిరనాల్లో ముక్కెర కొని ఇస్తావా కాపవరం సంత నుండి కడియాలు తెస్తావా మంచి నీల్ల బావి కాడ లగ్గో మావా మాట మాట కలిసింది లగ్గో మావా మోవాకు చీర పెడతా ముక్కు మీదా...ముక్కు మీదా ముద్దెడతా కాపవరం హోటలు కాడా కాపీ నీల్లు తాగిస్తా మోవాకు చీర పెడతా ముక్కు మీదా...ముక్కు మీదా ముద్దెడతా కాపవరం హోటలు కాడా కాపీ నీల్లు తాగిస్తా దొరగారు మా దొరగారు సై అంటే సరదాలు తీరుస్తా మా దొరగారు సై అంటే సరదాలు తీరుస్తా...చీ పో నీ దొర పేరు వింటూ ఉంటె ఒల్లు మంటా సదాలు సరసాలు ఒద్దు పొమ్మంటా...చీ చీ పో నీ దొర పేరు వింటూ ఉంటె ఒల్లు మంటా సదాలు సరసాలు ఒద్దు పొమ్మంటా నువ్వే నా దొరవంటా నిన్నే నా కల్ల కద్దుకుంటా అల్ల అల్ల నువ్వంటే సిగ్గో పిల్లా ఇల్ల ఇల్ల ఎత్తుకుంటా లగ్గో పిల్లా అల్ల అల్ల నువ్వంటే సిగ్గో పిల్లా ఇల్ల ఇల్ల ఎత్తుకుంటా లగ్గో పిల్లా ఓసి లగ్గో పిల్లా లగ్గో పిల్లా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mana Voori Pandavulu

See All