Song Details
Lyrics
మంచికి చెడ్డకి మంచికి చెడ్డకి పోరాటం మళ్ళా ఇదిగో ఆరంభం ఉండగీడు ఆ హిరన్య కసికుని చెండాడునురా నరసింగం చీల్చి చెండాడునురా నరసింగం మంచికి చెడ్డకి పోరాటం మళ్ళా ఇదిగో ఆరంభం ఉండగీడు ఆ హిరన్య కసికుని చెండాడునురా నరసింగం చీల్చి చెండాడునురా నరసింగం అరన్య వాసం చేసేవాల్లు తిరిగి ఇంటికి వస్తారు అప్పుడు రాజు శకుని గికుని తుడిచిపెట్టుకొని పోతారు గడ్డి పరకలి అయిదే అయినా గట్టిగ పేనితె మోపురా మోపుతాడుతో కట్టిపడెస్తే మొనగాడైనా బందీరా మోపుతాడుతో కట్టిపడెస్తే మొనగాడైనా బందీరా గుప్పిటలోనా ఎన్నాల్లు నిప్పులు నువ్వు మోస్తావు బోనులోనికి ఎన్నాల్లు పులులను నువ్వు తోస్తావు కింకరించరా గున్న ఏనుగు జూలు జులిపెరా పోతు సింగమూ పంజా విప్పి పైన పడిందో పటా పంచలై పోతారు కారు మబ్బులే పూయవా కుండ పోతగా కురవవా కూకటి వేల్లు కదలవా కుచ్చిటమంతా వదలదా నరుడే కదిలి నడటరాజయ్యి నాటయం చేసే ఆ రోజూ మూడో కన్ను తెరిచాడంటే బూడిద పాలై పోతారు బూడిద పాలై పోతారు మంచికి చెడ్డకి పోరాటం మళ్ళా ఇదిగో ఆరంభం ఉండగీడు ఆ హిరన్య కసికుని చెండాడునురా నరసింగం చీల్చి చెండాడునురా నరసింగం
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Mana Voori Pandavulu
See AllPandavulu Pandavulu Thummedha
S.P. Balasubrahmanyam, M. Ramarao, G. Anand
Jandapai Kapiraju
S.P. Balasubrahmanyam, M. Ramarao, G. Anand
Piriki Mandhu Thagi
S.P. Balasubrahmanyam
Sitralu Seyaro Sivudi
S.P. Balasubrahmanyam
Kadhilindayyo Radhamu
G. Anand
Nalla Nallani Mabbulona
S.P. Sailaja, G. Anand
Orey Pichi Sannasi
S.P. Balasubrahmanyam
Yendalo Prajalantha (Padyam)
S.P. Balasubrahmanyam
Dhadhadha Dhachimpadu Raja
P. Susheela