Song Details
Lyrics
జండపై కపిరాజూ...... జండపై కపిరాజురా గండర గండ లేవరా చేతిలొ ఉన్నది గదరా... చక చక చక పదరా జండపై కపిరాజురా గండర గండ లేవరా చేతిలొ ఉన్నది గదరా... చక చక చక పదరా ధర్మన్న శాంతం అంటాడూ...శాంతం శాంతం శాంతం భీమన్న తంతాం అంటాడూ...తంతాం తంతాం తంతాం గాంఢీవి పంతం అంటాడు...పంతం పంతం పంతం కవలలు రగతం చూస్తారు...రగతం రగతం రగతం బలానోయిరా బాయీ తమ్ముడా లడాయి మొదలాయె తమ్ముడా చెంప చెడేల్ అంపించు తమ్ముడా బలానోయిరా బాయీ తమ్ముడా లడాయి మొదలాయె తమ్ముడా చెంప చెడేల్ అంపించు తమ్ముడా జండపై కపిరాజురా గండర గండ లేవరా చేతిలొ ఉన్నది గదరా... చక చక చక పదరా అయిదుగురికి అయిదు ఊర్లక్కర్లేదూ ఉన్న ఊరు చల్లగుంటె చాలూ తొడగొట్టినాను ఆ నాడూ ఆడ్ని పడగొట్టుతాను ఈ నాడూ పాసుపతమున్నాది చూడూ ఆడ్ని పీసు పీసు చేస్తాను నేడూ అన్నమాటకు సై అంటాం...సై జాం అంటు చెయ్ యెత్తి జై అంటాం...జై అన్నమాటకు సై అంటాం జాం అంటు చెయ్ యెత్తి జై అంటాం జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Mana Voori Pandavulu
See AllPandavulu Pandavulu Thummedha
S.P. Balasubrahmanyam, M. Ramarao, G. Anand
Manchiki Cheddaki Poratam
S.P. Balasubrahmanyam
Piriki Mandhu Thagi
S.P. Balasubrahmanyam
Sitralu Seyaro Sivudi
S.P. Balasubrahmanyam
Kadhilindayyo Radhamu
G. Anand
Nalla Nallani Mabbulona
S.P. Sailaja, G. Anand
Orey Pichi Sannasi
S.P. Balasubrahmanyam
Yendalo Prajalantha (Padyam)
S.P. Balasubrahmanyam
Dhadhadha Dhachimpadu Raja
P. Susheela