MovieGQ

Piriki Mandhu Thagi

Mana Voori Pandavulu (1978) · Track 4 of 10

Song Details

Lyrics

పిరికి మందు తాగి ఊరు నిదర పోయిందీ గురక పెడుతూ వాడ నిదరోయిందీ పిచ్చి గాలి నువ్వు అరవకే వెర్రి నేల గూడు పెట్టకే పిచ్చి గాలి నువ్వు అరవకే వెర్రి నేల గూడు పెట్టకే ఊరుకో ఊరుకో ఊరుకో ఊరుకో కండగల మొంచోల్లు కాలిపోతే పోనీ గాలిలో తమ్ముల్లు కలిసిపోతే పోనీ కండగల మొంచోల్లు కాలిపోతే పోనీ గాలిలో తమ్ముల్లు కలిసిపోతే పోనీ కన్నీరుగా ఏరు పారకే కన్నీరుగా ఏరు పారకే నీ హోరుతో మమ్మల్ని లేపకే పిచ్చి గాలి నువ్వు అరవకే వెర్రి నేల గూడు పెట్టకే ఊరుకో ఊరుకో ఊరుకో ఊరుకో నింగి విరిగి కింద పడనీ మాకేం మన్ను కుతకుతలాడిపోనీ మాకేం నింగి విరిగి కింద పడనీ మాకేం మన్ను కుతకుతలాడిపోనీ మాకేం సూరీడా ఇక నువ్వు పొడవకూ సూరించి మా గుండె కడవకూ కడవకూ కడవకూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mana Voori Pandavulu

See All