MovieGQ

Raroyi Maa Intiki Maamo Maatunnadi

Donga Ramudu (1955) · Track 10 of 10

Song Details

Lyrics

రావోయి మా ఇంటికి - మావో మాటున్నది మంచి మాటున్నది రావోయి మా ఇంటికి - మావో మాటున్నది మంచి మాటున్నది నువ్వునుంచుంటె నిమ్మ చెట్టు నీడున్నది నువ్వు కూసుంటె కురిసీల సీటున్నది నువ్వు తొంగుంటె పట్టెమంచం పరుపున్నది మాటున్నది మంచి మాటున్నది ఆకలైతే సన్న బియ్యం కూడున్నది నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది అందులోకి అరకోడి కూరన్నది ఆపైన రొయ్యపొట్టు చారున్నది మాటున్నది మంచి మాటున్నది రంజైన మీగడ పెరుగున్నది నంజుకోను ఆవకాయ ముక్కున్నది నీకు రోగమోస్తే ఘాటైన మందున్నది (2) నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది మాటున్నది మంచి మాటున్నది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Donga Ramudu

See All