Song Details
Lyrics
అ: ఓ...చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మ ఆ: ఓ...మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా అ: పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా "ఓ చిగురాకులలో" ఆ: ఎవరన్నారో ఈ మాట వింటున్నాను ఈ మాట తెలిసీ పలికిన విలువేనా "ఓ... మరుమల్లెలో" అ: వలచే కోమలి వయ్యారాలకు తలచే మనసుల తియ్యదనాలకు కలవా విలువలు సెలవీయ "ఓ...చిగురాకులలో" ఆ: పైమెరుగులకే భ్రమపడకయ్యా మనసే మాయని సొగసయ్యా గుణమే తరగని ధనమయ్యా "ఓ...మరుమల్లెలలో"
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Donga Ramudu
See AllTB
Telisindaa Babu Ipudu Telisindaa Babu
P. Susheela
AS
Andhachandhala Sogasarivadu
Jikki
BG
Bala Gopalaa Maa Muddula Krishna
P. Susheela
CP
Cherasala Paalainava
Ghantasala
BT
Bhale Thatha Mana Bapuji
P. Susheela
AV
Anuragamu Virisena O Reraja
P. Susheela
TB
Telisindaa Babu Ipudu Telisindaa Babu 2
P. Susheela
LC
Levoyi Chinnavaada Lelevoyi Chinnavaada
Jikki
RM
Raroyi Maa Intiki Maamo Maatunnadi
Jikki