Song Details
Lyrics
అంద చందాల సొగసరివాడు (2) విందు భోంచేయ వస్తాడు నేడు చందమామ... ఓహో చందమామ చందమామ... ఓహో చందమామ చందమామ... ఓహో చందమామ ఓఓఓ... ఓ..ఓ..ఓ... చూడచూడంగ మనసగువాడు ఈడు జోడైన వలపుల రేడు ఊ..వాడు నీకన్నా సోకైన వాడు... విందు భోంచేయ వస్తాడు నేడు "చందమామ" ఓ..ఓ..ఓ వాని కన్నుల్లో వెన్నెల్ల జాలు వాని నవుల్లో ముత్యాలు రాలు ఊ... వాడు నీకన్నా చల్లనివాడు విందు భోంచేయవస్తాడు నేడు...."చందమామ" ఓ..ఓ..ఓ నేటి పోటీల గడుసరివాడు మాటపాటించు మగసిరివాడు ఊ... వాడు నీకన్నా సిరిగలవాడు.... విందు భోంచేయ వస్తాడు నేడు.... ."చందమామ"
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Donga Ramudu
See AllTB
Telisindaa Babu Ipudu Telisindaa Babu
P. Susheela
CC
Chigurakulalo Chilakamma
Ghantasala, Jikki
BG
Bala Gopalaa Maa Muddula Krishna
P. Susheela
CP
Cherasala Paalainava
Ghantasala
BT
Bhale Thatha Mana Bapuji
P. Susheela
AV
Anuragamu Virisena O Reraja
P. Susheela
TB
Telisindaa Babu Ipudu Telisindaa Babu 2
P. Susheela
LC
Levoyi Chinnavaada Lelevoyi Chinnavaada
Jikki
RM
Raroyi Maa Intiki Maamo Maatunnadi
Jikki