Song Details
Lyrics
భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ (2) బోసి నవ్వుల బాపూజీ - చిన్నీ పిలక బాపూజీ "భలే" కులమత బేధం వలదన్నడు - కలిసి బతికితే బలమన్నడు మానవులంతా ఒకటన్నాడు - మనలో జీవం పోశాడు "భలే" నడుం బిగించి లేచాడు - అడుగు ముందుకు వేశాడు కదం తొక్కుతూ పదం పాడుతూ - దేశం దేశం కదిలింది! గజగలలాడెను సామ్రాజ్యం - మనకు లభించెను స్వారాజ్యం! (2) సత్యా హింసలే శాంతి మార్గమని జగతికి జ్యోతిని చూపించాడు మానవ ధర్మం వోధించాడు (2) మహాత్ముడై ఇలవెలిశాడు "భలే"
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Donga Ramudu
See AllTB
Telisindaa Babu Ipudu Telisindaa Babu
P. Susheela
AS
Andhachandhala Sogasarivadu
Jikki
CC
Chigurakulalo Chilakamma
Ghantasala, Jikki
BG
Bala Gopalaa Maa Muddula Krishna
P. Susheela
CP
Cherasala Paalainava
Ghantasala
AV
Anuragamu Virisena O Reraja
P. Susheela
TB
Telisindaa Babu Ipudu Telisindaa Babu 2
P. Susheela
LC
Levoyi Chinnavaada Lelevoyi Chinnavaada
Jikki
RM
Raroyi Maa Intiki Maamo Maatunnadi
Jikki