Anuragamu Virisena O Reraja
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- అనురాగం విరిసేనా .... ఓ.... రేరాజా
అనుతాపము తీరేనా!
వినువీధినేలే రాజువే
నిరుపేద చెలిపై మనసానా ? "అను"
నిలిచేవు మెయిలు మాటున
పిలిచేవు కనుల గీటునా!
పులకించు నాధుడెందము
ఏనాటి ప్రేమబంధమో! ఓ...రేరాజా.... "అను"
మనసుసాగే మొహాలేమో
వెనుకాడే సందేహాలేమో "మునుసాగే"
నీ మనసేమో తేటగా
తెనిగించవయ్యా మహారాజా....ఓ...రేరాజా "అనూ
- అనురాగం విరిసేనా .... ఓ.... రేరాజా
Donga Ramudu
Movie More SongsAnuragamu Virisena O Reraja Keyword Tags
-
-
-

